Yuvraj Singh brought the curtains down on his decorated cricket career on Monday as he announced his retirement from international cricket in a press conference in Mumbai.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia
19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడు ధరించిన జెర్సీ నంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలని మాజీ క్రికెటర్, ఎంఫీ గౌతమ్ గంభీర్ అన్నాడు.
సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు యువరాజ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యువీ రిటైర్మెంట్‌పై గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు ప్రిన్స్. భారత్‌కు వన్డే క్రికెట్‌లో నువ్వు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌వి. యువీ సేవలకుగానూ జెర్సీ నెంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి.